Wednesday, October 17, 2018

విజయదశమి శుభాకాంక్షలు

దశహర అనే సoస్కృత పదం క్రమంగా దసరాగా మారింది.  మనలోని పది అవగుణాలను హరించేది ఈ "దశహర" పoడుగ

🎆కామ (Lust)
🎆క్రోధ (Anger)
🎆మోహ (Attachment)
🎆లోభ (Greed)
🎆మద (Over Pride)
🎆మాత్సర్య (Jealousy)
🎆స్వార్థ (Selfishness)
🎆అన్యాయ (Injustice)
🎆అమానవత్వ (Cruelty)
🎆అహంకార (Ego)

ఈపది దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది కనుక దీనిని "విజయదశమి"  అనికూడా అంటారు. 

అందరూ ఆపరమేశ్వరి పూజలలో తరించి, జగదంబ అనుగ్రహం తో కళత్ర పుత్ర పౌత్ర ఆరామాలతో సుఖసౌఖ్యాలను పొందాలని మనసారా కోరుకుంటూ,  అందరికీ శరన్నవరాత్రి శుభాకాoక్షలతో
విజయదశమి శుభాకాంక్షలు....
           
      💐💐💐🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment