Monday, December 30, 2019

Krishna n Karna

మహాభారతంలోని  ప్రముఖులైన ఇద్దరు మహోన్నతులు -  కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది...

కర్ణుడు కృష్ణుడుని అడిగాడు...

నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది..

అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా..కాదే..

ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు..ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో..

పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు..

పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు..

ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది..

ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే..

నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే..

అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు...👍

దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు...

నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను..

నేను పుట్టటం కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది..

నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లితండ్రి నుండీ వేరుచేయబడ్డాను..

చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు..

నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను...

నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి..అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు..కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను..

నాచుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా..

నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు..

మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడానూ..

సాందీపుని రుషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభం అయ్యింది..

నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు..

నేను నాకిష్టమైన అమ్మాయిని చేసుకోలేకపోయాను..పైగా నన్ను వివాహం చేసుకున్నవారు..వారు నన్ను కోరుకుని కొందరూ, నేను రాక్షసుల నుండీ కాపాడబడినవారు కొందరూనూ..

జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమునవడ్డునుంచీ దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది..

అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డపేరు నాకొచ్చింది..

సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచిపేరు వస్తుంది...

అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు...పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నాపైన...

ఒకటి గుర్తుంచుకో కర్ణా..

జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి..

జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు..

దుర్యోధనుడు అవనీ యుధిష్టరుడు అవనీ అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే..

ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు..

మనకు ఎంత అన్యాయం జరిగినా..

మనకు ఎన్ని పరాభవాలు జరిగిన..

మనకు రావల్సినది మనకు అందకపోయినా...

మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం...అదే చాలా ముఖ్యమైనది..

జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో..అనే కారణాలు మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా (licence ) అనుకోకూడదు..మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు...ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు..అని కర్ణునికి కృష్ణుడు బోధించాడు.. 

“శ్రీకృష్ణం వందే జగద్గురుం” 

ప్రతి ఒక్కరు ఇలాంటి మెసేజ్ లను మీ మిత్రులందరికీ చేరవేయండి👍 ధర్మపరిరక్షణలో సమాజాన్ని నడిపించండి🙏🙏🏻🙏🏻
మెసేజ్
రాసినవారికి, చదివిన వారికీ కృతజ్ఞతలు .

Monday, December 2, 2019

House analogy by HG Radha Gopinath Prabhuji

Foundation - strong individual and collective sadhana
Floor - service attitude
Walls - Devotees' association
Roof - Mature and timely personal guidance
Doors - Compassionate outreach programs
Windows - Projects 
🙏

Senior Citizens' DAY


Today it is  Senior Citizens' DAY. On this occasion we send Heartiest Greetings to all Seniors Citizens, & good wishes for active, healthy life ahead. 
The senior citizens may please note & seriously  follow  the undernoted cautionary advice. 

*A study in  the United States shows  That over 51% of Older people fall down  while climbing stairs. 
Every year, many Americans are killed by falling while climbing stairs.*

*Experts Reminder:* 

*After 60 years, these 10 actions should be avoided:*

*1. Do Not climb stairs.*
*If you must climb, Hold on firmly to Stair-case railings.*💐
*2. Do not rapidly twist your head.* 
*Warm up your whole body first.*😇

*3.  Do not bend your body to touch your toe.🤸‍♂ Warm up your whole body first.*

*4. Do not stand to wear your trousers. Wear your Pants while sitting down*🙏

*5.  Do not sit up when lying face up. Sit up from one side (left hand side, or right hand side) of your body.*🙌

*6. Do not twist your body before exercise. Warm up whole first.*

*7. Do not walk backwards.*
*Falling backwards can result in serious injury.*❤ 

*8. Do not bend waist to lift Heavy weight. Bend your knees & Lift up Heavy object while half squatting.🏋‍♀*😎

*9. Do not get up fast from bed. Wait a few minutes before getting up from bed.*🚩

*10. Do not over use force in the washroom. Let it come naturally.* 😇

One more important thing is that you must be active always and think positive. 
 LIfe has started now after all the years of hard work. 
Now it's time to enjoy life, take it easy and smell the roses.
By God's Grace, we shall celebrate more glorious Senior Citizens Days, in good health and abundant blessings. 🙏🏼

*Please forward to all seniors.* 

🙏😇
📮 _*❤Sharing is Caring❤*_


I got this message in another group and was thinking what old age can do to us. I was meditating on each sentence and feeling the curse of getting this material body. 
Prabhujis and Matajis, lets do our best and most service while we are young and active, to lord Krishna. Because in old age we cannot do anything.
I was also thinking how Srila Prabhupada in the age of 70 left India for all of us and took soo much risk every single day.

Always remember these two lines from Lord Krishna in Bhagavad Gita🙏
 _Janma Mrutyu Jara Vyadi Dukha Doshanu Darshanu 🙏
 _Dukhalayam Ashasvatam🙏_

If we remember these two lines we will not fall into the illusion that this material body and material world is for our enjoyment. Who ever will try to enjoy this will suffer.