Monday, December 21, 2020

ABCD

 🍁 *ABCD of Life*


_*In childhood*_
A=Apple
B=Ball
C=Cat
D=Dog

_*In young age*_
A=Android
B=Bluetooth
C=Chat
D=Drink

_*In old age*_
A=Arthritis
B=Blood pressure / Back Pain
C=Cholesterol
D=Diabetes

At all phases of life, we keep on doing *ABCD*

The path of Bhakti is so simple that if we just follow *ABCD*, we can attain the mercy of supreme Lord Krishna. 

Here is that *special ABCD*

*A*: Association of saintly devotees (A causes: Ahankar shuddhi) 

*B*: Books 📚 Bhagvad Gita and Bhagvatam (B causes: Buddhi shuddhi)

*C*: Chanting the Hare Krishna Maha mantra (C causes: Chit shuddhi)

*D*: Diet - taking Krishna prasdam (D causes : Deha Shuddhi)

Hare Krishna

Thursday, December 10, 2020

Knowledge vs wisdom

 ఒకానొక ఊరిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిలక వుంది. అది తన పిల్లలు పెద్దవవుతుండడంతో బయటకువెళ్లి ఏదైనా అపాయంలోపడతాయేమోనని భయపడి, ఒకరోజు రెప రేపా రేక్కలు

కొట్టుకుంటూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్ని చూసి పిల్లలారా.., రండి మీకొక మంచి పాట నేర్పిస్తాను. అంది.
 సంతోషంతో ఎగురుకుంటూ వచ్చిన పిల్లలకు, 
👉 వేటగాడొస్తున్నాడు జాగ్రత్త..! 

👉గింజలు విసురుతాడు జాగ్రత్త..!
👉 వలవేస్తాడు జాగ్రత్త..!
👉 పట్టుకుంటాడు జాగ్రత్త..!
👉 మెడ విరుస్తాడు జాగ్రత్త.. ! 
*అనే పాటనేర్పింది.*

అతి త్వరలోనే ఆ పాటని చక్కగా నేర్చేసుకున్న ఆ పిల్లలు బహురమ్యంగా పాడటం మొదలుపెట్టాయి. హమ్మయ్యా..! వేటగాడొచ్చినా నా పిల్లలకి ఇంకేం పరవాలేదు. అనుకొని వేటకొరకు అడవులలోకి తుర్రున వెళ్ళిపోయింది ఆ తల్లి చిలుక.

ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే చిలుక పిల్లలు వేటగాడొస్తున్నాడు జాగ్రత్త..! అని పాడసాగాయి. అది విన్న వేటగాడు హడలిపోయి చెట్టుచాటున నక్కి పోనీ గింజలు విసిరిచూద్దాం.. అని గింజలు విసిరాడు. వెంటనే ఆ చిలుక పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త..! అని పాడసాగాయి. ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏంచెయ్యాలో అర్ధంకాక వలవేసాడు. ఈలోగా వలవేస్తాడు జాగ్రత్త..! అని పాడుతూ ఆ చిలుకలు అతడు విసిరిన వలపై వ్రాలాయి. పాడుకుంటూ గింజలు తింటున్న చిలుకల్ని ఒక్కక్కటిగా పట్టుకొని మెడవిరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ చిలుకలు మెడ విరు...స్తా......డు........ అంటూనే చచ్చిపోయాయి.

అయ్యో... ఈ *చిలుకలు పాట అయితే నేర్చుకున్నాయి గాని, దానిలోని అర్ధాన్ని గ్రహించుకోలేదు.* 

 *మన పిల్లల చదువులు కూడా ఇలాగే వున్నాయి. పిల్లలే కాదు మనమందరము కూడా* 

 ఆచరణలో పెట్టలేనివి ఎన్ని వల్లించినా వృథాయే కదా!అద్భుతం🤗🙏🌹🎻👍